అనుకున్నవన్నీ జరగవుకొన్ని మూవీ రివ్యూ

Published On: November 4, 2023   |   Posted By:

అనుకున్నవన్నీ జరగవుకొన్ని మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

కార్తీక్ (శ్రీరామ్ నిమ్మల) కి 30 లక్షల రూపాయలు అవసరం అవుతుంది . దాని కోసం అతను కాల్ బాయ్ గా మారుతాడు. మరో వైపు మధు (కలాపాల మౌనిక) కూడా ఒక కారణం తో కాల్ గర్ల్ గా మారుతుంది. అయితే వీళ్లిద్దరు అనుకోకుండా ఒక ప్రాబ్లెమ్ లో ఇరుక్కుంటారు. ఆ సమస్య నుండి ఎలా బయటపడ్డారు? వీళ్లకు ఎదురైనా సమస్యలు ఏంటి ? ప్లాట్ లో హత్య ఎవరు చేసారు ? అనేది మిగతా కథ. మిగతా కథ సినిమా థియేటర్ లో చూసి తెలుసుకోండి .

ఎనాలసిస్ :

డబ్బు కోసం చేసే తప్పులు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో తెలిపే సినిమా కథ ఇది

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగుంది

టెక్నికల్ గా :


ఫోటోగ్రఫీ బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ, స్క్రీన్ ప్లే బాగుంది

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ స్లో గా రన్ అవుతుంది

నటీనటులు:

శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక, సాయి కుమార్ బబ్లూ

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : అనుకున్నవన్నీ జరగవుకొన్ని
బ్యానర్: KPR ప్రొడక్షన్స్
విడుదల తేదీ : 03-11-2023
సెన్సార్ రేటింగ్: “U/A”
కథ – దర్శకత్వం : గుండ్లూరు సందీప్
సంగీతం: గిడియాన్ కట్టా
సినిమాటోగ్రాఫర్: గొన్నాబత్తుల అజయ్
ఎడిటర్: చిన్న రామ్, G. V. అజయ్ కుమార్
నిర్మాత: భరత్ ఆర్ట్స్
నైజాం డిస్ట్రిబ్యూటర్ : గణేష్ భారీ
రన్‌టైమ్: 114 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్