కింగ్ అఫ్ కొత్త మూవీ రివ్యూ

Published On: August 24, 2023   |   Posted By:

కింగ్ అఫ్ కొత్త  మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

కింగ్ ఆఫ్ కొత్త చిత్రంలో కన్నా భాయ్ (షబీర్ కల్లరక్కల్) కొత్త ను ఏలుతూ ఉంటాడు. యువత డ్రగ్స్ కి బానిస అయ్యి ఊరు లో అంతా కన్నా భాయ్ రాజ్యం ఏలుతుంది . అయితే డ్రగ్స్ ను ఊర్లో అంతం చేయడానికి కొత్తగా సిఐ (ప్రసన్న) ఊరిలోకి వస్తాడు. కన్నా భాయ్ ను ఎదుర్కోవడం అంత సులభం కాదు అని గ్రహిస్తాడు. ఇంతలో ఐశ్వర్య లక్ష్మి డ్రగ్స్ ను అంతం చేయడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తూ, వివరాలు అన్నీ కూడా సిఐ (ప్రసన్న) కి తెలియజేస్తుంది. సి ఐ ప్రసన్న ఆ ఉరికి రాజు (దుల్కర్ సల్మాన్ ) ను రప్పిస్తాడు. రాజు (దుర్క్యూర్ సల్మాన్ ) కు కన్నా భాయ్ కి ఉన్న సంబంధం ఏంటి ? అసలు రాజు కన్నా భాయ్ ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ .

ఎనాలసిస్ :

గ్యాంగ్ స్టార్ డ్రామా కథలు ఇప్పడికి సాగుతూనే ఉన్నాయి. ఈ మూవీ లో ఇద్దరి గ్యాంగ్ స్టార్స్ మధ్యన జరిగే యుద్ధం చూడొచ్చు.

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

దుల్కర్ సల్మాన్, హీరోయిన్, విలన్ అందరి పెర్ఫార్మన్స్ బాగున్నాయి

టెక్నికల్ గా :

పాటలు, మ్యూజిక్ , బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి

చూడచ్చా :

చూడొచ్చు

నటీనటులు:

దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, డ్యాన్సింగ్ రోజ్ షబీర్, ప్రసన్న, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలక్న్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, మరియు అనిఖా సురేంద్రన్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : కింగ్ ఆఫ్ కోతా (మలయాళం నుండి డబ్ చేయబడింది)
బ్యానర్: వేఫరర్ ఫిల్మ్స్
విడుదల తేదీ : 24-08-2023
సెన్సార్ రేటింగ్: “U/A”
దర్శకుడు: అభిలాష్ జోషి
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి
ఎడిటర్: శ్యామ్ శశిధరన్
నిర్మాతలు: జీ స్టూడియోస్, దుల్కర్ సల్మాన్
రన్‌టైమ్: 176 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్