ఛాంగురే బంగారు రాజా మూవీ రివ్యూ

Published On: October 17, 2023   |   Posted By:

ఛాంగురే బంగారు రాజా మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

అనకాపల్లి దగ్గర ఒక పల్లెటూరు లో బంగార్రాజు (కార్తిక్ రత్నం) ఒక బైక్ మెకానిక్. అదే ఉరి పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ మంగ (గోల్డి విస్కీ) ని ప్రేమిస్తుంటాడు. ఒక సందర్భం లో రంగురాళ్ల విషయంలో సోము నాయుడు (రాజ్ తీరందాసు) బంగార్రాజు కు గొడవ జరుగుతుంది . తర్వాత రోజు సోము నాయుడు శవమై కనిపిస్తాడు. దాంతో నేరం బంగార్రాజు మీద పడుతుంది. ఇంతకు సోము నాయుడి ని చంపింది ఎవరు? ఈ స్టోరీ లో తాతారావు (సత్య ), గాటి (రవి బాబు ) పాత్రలు ఏంటి? చివరకు బంగార్రాజు కేసు నుండి ఎలా బయటపడ్డాడు అనేది సినిమాలో చూసి తెలుసుకోండి.

ఎనాలసిస్ :

ఒక హత్య దాని వెనుక జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలిపే కథ ఇది

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగున్నాయి

టెక్నికల్ గా :


పరవాలేదు

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

కథ

మైనస్ పాయింట్స్ :

హత్య, సస్పెన్సు, డ్రామా, ఎమోషన్స్ సరిగ్గా పండలేదు

నటీనటులు:

కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ, సత్య, రవిబాబు

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : చాంగురే బంగారు రాజా
బ్యానర్: RT టీమ్ వర్క్స్
విడుదల తేదీ : 15-09-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
కథ – దర్శకత్వం: సతీష్ వర్మ
సంగీతం: కృష్ణ సౌరభ్
సినిమాటోగ్రఫీ: సుందర్ ఎన్‌సి
ఎడిటర్: కార్తీక్ వున్నవా
నిర్మాతలు: శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు
నైజాం డిస్ట్రిబ్యూటర్ : గ్లోబల్ సినిమాస్
రన్‌టైమ్: 129 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్