మాయ పేటిక మూవీ రివ్యూ

Published On: September 19, 2023   |   Posted By:

మాయ పేటిక మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

పాయల్ (పాయల్ రాజపుత్) సినిమా హీరోయిన్ ఆమె కు ప్రొడ్యూసర్ ఒక ఫోన్ కొనిస్తాడు. ఆ ఫోన్ కొన్నప్పటి నుంచి  పాయల్ కు ఆమె బాయ్ ఫ్రెండ్ కు ప్రాబ్లమ్స్ వస్తాయి. పాయల్ ఆ ఫోన్ ని ఆమె అసిస్టెంట్ నూక రాజు కు ఇస్తుంది. తర్వాత ఆ ఫోన్ ఎంతమంది దగ్గరకు మారింది. తర్వాత ఏ ఏ పరిణామాలు జరిగాయి అనేది ఈ సినిమాలో చూడొచ్చు

ఎనాలసిస్ :

ఫోన్ మన జీవితం లోకి ఎంటర్ అయిన తర్వాత మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి అనే తెలిపే కథ

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

పాయల్ రాజపుత్, సునీల్, విరాజ్ అశ్విన్ అందరి పెర్ఫార్మన్స్ బాగున్నాయి

టెక్నికల్ గా :


ఫోటోగ్రఫీ బాగుంది

చూడచ్చా :

ఒకసారి చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

కథ, పాటలు

మైనస్ పాయింట్స్ :

అర్ధం కానీ సీన్స్, స్క్రీన్ ప్లే పూర్ గా ఉండటం

నటీనటులు:

విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్ మరియు రజత్ రాఘవ్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ :-మాయ పేటిక
బ్యానర్:- జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ : 30-06-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకత్వం:- రమేష్ రాపర్తి
సంగీతం:- గుణ బాలసుబ్రహ్మణ్యం
సినిమాటోగ్రఫీ :- సురేష్ రగుతు
ఎడిటర్ : డి.వెంకట ప్రభు, నవ్ కట్స్
నిర్మాతలు:-మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారకనాథ్ బొమ్మిరెడ్డి
రన్‌టైమ్: 142 నిమిషాలు
తేదీ : 15-09-2023
స్ట్రీమింగ్ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్