మా ఊరి పొలిమేర 2 మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

కొమిరి (సత్యం రాజేష్) మా ఊరి పొలిమేర 1 లో తప్పించుని తన మొదటి ప్రేయసి తో కేరళ వెళ్లిపోతాడు. కొమిరి తమ్ముడు (బాలాదిత్య) కనిపించకుండా పోతాడు. ఆ కేసు ను ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ ఉరి కి కొత్త SI వస్తాడు. అతను చేసే ఇన్వెస్టిగేషన్ లో కొమిరి బతికే ఉన్నాడు అని తెలుస్తుంది. కొమిరి కేరళ పారిపోయి అక్కడ మంత్రాలూ నేర్చుకుని వాళ్ళ ఊర్లో (జాస్తి పల్లి) ఉన్న గుడిలోని నిధులను బయటకు తీయడానికే అని SI కి తెలుస్తుంది. కేరళ లోని అనాథ పద్మనాభ స్వామి గుడి లో మాదిరిగా ఈ గుడి లో కూడా నిధులున్నాయి అని తెలుస్తుంది. ఆ గుడి లోని నిధులను కొమిరి బయటకు తీసాడా? కొమిరి భార్య కామాక్షి ఎం చేసింది? చివరకు ఎం జరిగింది అనేది సినిమా లో చూసి తెలుసుకోండి.

ఎనాలసిస్ :

చేతబడులు, నిధులు, బలి వాటి గురించి తెలిపే కథాంశం

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగుంది

టెక్నికల్ గా :


ఫోటోగ్రఫీ, కేరళ అడవులను చూపించడం బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ, మధ్యలో వచ్చే ట్విస్టులు, స్క్రీన్ ప్లే బాగుంది

మైనస్ పాయింట్స్ :

సినిమా సెకండ్ హాఫ్ లో సీన్స్ సరిగ్గా లేవు, ఎండింగ్ లో అన్నింటికీ సమాధానం మా ఊరి పొలిమేర 3 అని ఇవ్వడం బాగాలేదు.

నటీనటులు:

సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, చిత్రం శీను

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : మా ఊరి పొలిమా 2
బ్యానర్: శ్రీ కృష్ణ క్రియేషన్స్
విడుదల తేదీ : 03-11-2023
సెన్సార్ రేటింగ్ : “ U/A “
కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: డాక్టర్ అనిల్ విశ్వనాథ్
సంగీతం: గ్యాని
సినిమాటోగ్రఫీ: కుషేదర్ రమేష్ రెడ్డి
ఎడిటింగ్: శ్రీ వర
నిర్మాత: గౌర్ క్రిష్ణ
నైజాం డిస్ట్రిబ్యూటర్ : గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్
రన్‌టైమ్: 127 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్