లోక రక్షకుడు మూవీ టీజర్ విడుదల

Published On: September 26, 2023   |   Posted By:

లోక రక్షకుడు మూవీ టీజర్ విడుదల

కామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ పతాకం పై అలెగ్జాండర్ , జాన్ , పీటర్, షశ, నటీనటులుగా చండ్ర cs దర్శకత్వం లో నిర్మించ బడిన చిత్రం లోక రక్షకుడు. ఈ చిత్ర యూనిట్ నిన్న సికింద్రాబాద్ లోశాంతి దూతలుకార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్య క్రమంలో ముఖ్య అతిదులుగా ex M l C డి. రాజేశ్వర రావు, ex మినిస్టర్ రావెల కిషోర్ బాబు సంయుక్తంగా పాల్గొని చిత్ర టీజర్నీ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు c. చంద్ర శేఖర్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని పలు దేశాలలో , అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దాము. దీనితో మాకు అనేక అంతర్జాతీయ చానల్స్, పేపర్స్ నుండి అప్రిసియాట్ చేయడం ఆనందంగా వుంది. అలాగే మా ఈ కార్య క్రమాన్ని దిగ్విజయం చేసిన జోనాథన్ కల్వరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా y.మోహన్ బాబు(సైనోడ్ ఆఫ్ తెలంగాణ),T. భాస్కర్(v.c),Dr. సిన్హా k.s(యునిక్ చర్చ్ ఆఫ్ మినిస్ట్రీస్), Dr. స్వామి రాజు,(ప్రిన్సిపల్ Ac tc ) బిషప్ సింగం(independent church),Tm. కుమార్ (టినా కో ఫెల్లో షిప్)సాం అబ్రహం,(ప్రేయర్ power unistrees) సందీప్ (బాపిస్ట్ చర్చ్),Mr లియో(రోమన్ కాథలిక్ చర్చ్),Dr. రమేశ్ రెడ్డి(తిరుమల హాస్పిటల్స్)D. కృపాకర్, మార్క్ చరణ్ , శోభారాణి, సుమ, తదితరులు పాల్గొన్నారు.

సాంకేతికవర్గం :

ఈ చిత్రానికి డి. ఓ. పి: కృష్
సంగీతం: రిషాల్
పి ఆర్ ఓ:B. వీరబాబు
ప్రొడ్యూసర్ & డైరెక్టర్: చండ్ర cs