ఉపాసన కొణిదెల నిత్యావసర సరుకుల పంపిణీ

Published On: June 10, 2020   |   Posted By:

ఉపాసన కొణిదెల నిత్యావసర సరుకుల పంపిణీ

మంగళవారం రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకొని అక్కడ ఉండి నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న వారికి కి నెలకు సరపడే సరుకులు పంపిణీ చేశారు ఉపాసన. వారికి వారి కుటుంబానికి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు అక్కడ వారంతా..