ఘోస్ట్ (2023) మూవీ రివ్యూ

Published On: November 7, 2023   |   Posted By:

ఘోస్ట్ (2023) మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

వామన్ శ్రీనివాస్ (ప్రశాంత్ నారాయణ్) సి బి ఐ మాజీ అధికారి. పదేళ్లుగా పోరాటం చేసి జైళ్ల ప్రైవేటీకరణ బిల్లుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటాడు. భూమి పూజ చేయడానికి వెళ్లిన వామన్, అతని మనుషులను ఒక ముఠా కిడ్నప్ చేసి, అదే జైలు లో ఉన్న టవర్ లో బంధిస్తుంది. ఆ కేసును ఛేదించడానికి ప్రభుత్వ ప్రత్యేక అధికారి చరణ్ రాజ్ (జయరాం) రంగం లోకి దిగుతాడు. వామన్ శ్రీనివాస్ గ్యాంగ్ ని కిడ్నాప్ చేసింది బిగ్ డాడీ (శివ రాజ్ కుమార్) అని తెలుస్తుంది. అసలు బిగ్ డాడీ ఎవరు? జైలు లో వామన్ ని ఎలా కిడ్నప్ చేసాడు? జైలు లో ఉన్న 1000 కేజీల బంగారం కథ ఏంటి ? అనే విషయం తెలియాలంటే ఘోస్ట్ మూవీ థియేటర్ లో చూడాల్సిందే.

ఎనాలసిస్ :

గ్యాంగ్ స్టార్ డ్రామా చిత్రం కథ ఇది.

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగుంది

టెక్నికల్ గా :


పరవాలేదు

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ, స్క్రీన్ ప్లే బాగుంది, బి జి ఎం లు బాగుంది

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ కథ మొదలు అయ్యే వరకు స్లో గా ఉంటుంది

నటీనటులు:

డాక్టర్ శివరాజ్ కుమార్, ఎం జి శ్రీనివాస్, సత్య ప్రకాష్, అర్చన జజోయిస్, జయరాం, అనుపమ్ ఖేర్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : ఘోస్ట్
బ్యానర్: సందేశ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ : 04-11-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
కథ – దర్శకత్వం : శ్రీని
సంగీతం: అర్జున్ జన్య
సినిమాటోగ్రఫీ: మహేంద్ర సింహ
ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్
నిర్మాత: సందేశ్ ఎన్
రన్‌టైమ్: 134 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్