జైలర్ మూవీ రివ్యూ

Published On: August 10, 2023   |   Posted By:

జైలర్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

రిటైర్డ్ జైలర్ రజినీకాంత్ గారు.అతని కొడుకు (అర్జున్ ) సిటీ కి అసిస్టెంట్ కమీషనర్, రజినీకాంత్ భార్య రమ్య కృష్ణ. కొడుకు, కోడలు, భార్య, మనవడితో సంతోషంగా ఉంటారు.

సిటీ లో విగ్రహాలు చోరీ చేసే గుండా వర్మ. అతని కేసు ను అర్జున్ డీల్ చేస్తుంటాడు. ఒక రోజు అనుకోకుండా అర్జున్ కనిపించకుండా పోతాడు. దాంతో రజినీకాంత్ గారు వెతకడానికి రంగం లోకి దిగుతాడు. అసలు నేరస్తులను పెట్టుకున్నాడా లేదా…. తన కొడుకును కాపాడుకున్నాడు లేదా… అనేది మిగతా కథ.

రజిని కాంత్ స్వాగ్, స్టైల్ మరియు వయసు తో పనిలేనట్టు ఆయన నటన ప్రేక్షకులను ఎప్పటిలాగే ఆకర్షిస్తాయి.

ఎనాలసిస్ :

ఒక రిటైర్డ్ జైలర్ తన కొడుకు గురించి చేసే సాహసాలు, తండ్రి కొడుకుల అనుబంధం గురించి చాలా బాగా చెప్పారు.

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగుంది, రజిని కాంత్, శివ రాజ్ కుమార్, రమ్య కృష్ణ, జాకీ శేరాఫ్, మకరంద దేశ్ పాండే పెరఫార్మన్ బాగుంది

టెక్నికల్ గా :

ఫోటోగ్రఫీ బాగుంది
సంగీతం, పాటలు బాగున్నాయి
రజిని కాంత్ గారి స్టైల్స్ బాగున్నాయి

చూడచ్చా :

చూడచ్చు.బాగుంది

ప్లస్ పాయింట్స్ :

స్టోరీ లైన్

సంబాషణలు
స్క్రీన్ ప్లే
యోగి బాబు కామెడీ

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ స్లో రన్ కావడం

నటీనటులు:

రజనీకాంత్, మోహన్ లాల్, కీర్తి సురేష్. జాకీ ష్రాఫ్, శివ రాజ్ కుమార్, సునీల్, రమ్య కృష్ణన్, వినాయకన్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : జైలర్ (తమిళం నుండి డబ్ చేయబడింది)
బ్యానర్ : సన్ పిక్చర్స్
విడుదల తేదీ : 10-08-2023
కథ – దర్శకుడు: నెల్సన్
సంగీతం: అనిరుధ్
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: ఆర్.నిర్మల్
నిర్మాత: కళానిధిమారన్
నిజాం డిస్ట్రిబ్యూటర్: గ్లోబల్ సినిమాస్
రన్‌టైమ్: 169 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్