పెదకాపు 1 మూవీ రివ్యూ

Published On: September 29, 2023   |   Posted By:

పెదకాపు 1 మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

1980 లో జరిగే కథ రాజముండ్రి దగ్గరలోని ఒక లంక గ్రామం అప్పుడే అన్నగారు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్తున్న సమయం. ఆ లంక గ్రామాన్ని ఇద్దరు పెత్తందార్లు లాంటి పెద్ద మనుసులు సత్య రంగయ్య (రావు రమేష్ ) బయన్న (ఆడు కలం నరేష్ ) ఏలుతున్నారు. వీరికి ఒకరంటే ఒకరికి పడదు. హింస చేయడానికి వీళ్లిద్దరు ఎప్పుడు రెడీ. ఇక పెదకాపు (విరాట్ కర్ణ ) తన అన్నయ్య తో కలిసి రావు రమేష్ దగ్గర అనుచరుడిగా ఉంటాడు. తన యజమాని కోసం పెదకాపు అన్న జైలు కు వెళ్తాడు. అయితే జైలు కు వెళ్లిన అతను మాయం అయి పోతాడు. అతను ఏమయ్యాడు? అప్పుడు పెదకాపు ఎం చేసాడు? అనేది మిగతా కథ.

ఎనాలసిస్ :

రెండు వర్గాల మధ్యన జరిగే యుద్ధం లాంటి సినిమా కథ

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరు నార్మల్ గా చేసారు

టెక్నికల్ గా :


ఫోటోగ్రఫీ బాగుంది

చూడచ్చా :

ఒక్కసారి చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

సినిమా పాటలు, మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం, అవసరం లేని సీన్స్

నటీనటులు:

విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగ బాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగా, రాజీవ్ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు, నరేన్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ – పెడ కాపు 1
బ్యానర్ – ద్వారకా క్రియేషన్స్
విడుదల తేదీ : 29-09-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
కథ – దర్శకుడు – శ్రీకాంత్ అడ్డాల
సంగీతం – మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ – ఛోటా కె నాయుడు
ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాత – మిర్యాల రవీందర్ రెడ్డి
నైజాం డిస్ట్రిబ్యూటర్ : మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ LLP

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్