మా ఊరి పొలిమేర సీక్వెల్ షూటింగ్ పూర్తి

Published On: February 18, 2023   |   Posted By:

మా ఊరి పొలిమేర‌ సీక్వెల్ షూటింగ్ పూర్తి

మా ఊరి పొలిమేర‌ సీక్వెల్ షూటింగ్ పూర్తి శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు.
ఉత్త‌రాఖండ్‌, కేర‌ళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఖ‌మ్మం, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

నటీనటులు :

స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, బాలాదిత్య, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్‌

సాంకేతికవర్గం :

బేన‌ర్ : శ్రీకృష్ణ క్రియేష‌న్స్
స‌మ‌ర్ప‌ణ‌ : గౌరు గ‌ణ‌బాబు
సంగీతం : గ్యాని
సినిమాటోగ్ర‌ఫీః ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి
నిర్మాతః గౌరి కృష్ణ‌
స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైర‌క్ష‌న్ః డా.అనిల్ విశ్వ‌నాథ్‌