మంత్ అఫ్ మధు మూవీ రివ్యూ

Published On: October 6, 2023   |   Posted By:

మంత్ అఫ్ మధు మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

లేఖ (స్వాతి ), మధుసూదన్ (నవీన్ చంద్ర )కాలేజీ లో ప్రేమించుకొంటారు. వీళ్ళ ప్రేమ లేఖ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అయినా లేఖ వాళ్ళ మాట విన కుండాపెళ్లిచేసుకుంటుంది కానీ మధుకి ఉన్న anger issues , తాగుడు వలన లేఖ ఇబ్బందులు పడుతుంటుంది. ఆలా ఇరవైయేళ్లు లేఖ మధుని భరించి చివరికి తట్టుకోలేక విడాకుల కోసం కోర్టుకి వెళ్తుంది. కానీ మధు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోడు. ఆలా ఇద్దరు కోర్ట్ చుట్టూ తిరుగుతుంటారు. అదే టైం లో మధుమిత (శ్రేయ నవిలే ) అమెరికా నుంచి తన కజిన్ పెళ్లి కోసం ఇండియా వస్తుంది. తర్వాత మధుమిత తో మధు స్నేహం పెంచుకుంటాడు. తర్వాత ఏం జరిగింది అనేది సినిమా లో చూ డండి

ఎనాలసిస్ :

భర్త అలవాట్ల వల్ల వాళ్ళ భార్యలు  పడే బాధలు ఈ సినిమాలో చూడొచ్చు

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

స్వాతి, నవీన్ చంద్ర, శ్రేయ నావిలే పెర్ఫార్మన్స్ బాగుంది

టెక్నికల్ గా :


ఫోటోగ్రఫీ బాగుంది

చూడచ్చా :

చూడచ్చు

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ స్లో గా రన్ కావడం

నటీనటులు:

నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రేయ నవిలే, మంజుల ఘట్టమనేని

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : మంత్ ఆఫ్ మధు
బ్యానర్: కృషివ్ ప్రొడక్షన్స్
కథ – దర్శకుడు : శ్రీకాంత్ నాగోతి
సంగీతం: అచ్చు రాజమణి
సినిమాటోగ్రఫీ: రాజీవ్ ధరావత్
ఎడిటర్: రవికాంత్ పేరు
నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల
రన్‌టైమ్: 140 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్