యస్. ఐ.ట్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

Published On: January 30, 2023   |   Posted By:

యస్. ఐ.ట్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

హీరో అరవింద్ కృష్ణ కొత్త చిత్రం యస్. ఐ.ట్ ( S.I.T . )ఫస్ట్ లుక్ విడుదల!!

అరవింద్ కృష్ణ రజత్ రాఘవ్ హీరోలుగా నటాషాదోషి ప్రధాన పాత్ర పోషించిన కొత్త చిత్రం యస్. ఐ. టి. (S.I.T.) ఫస్ట్ లుక్ విడుదల ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్ మరియు వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అరవింద్ కృష్ణ రజత్ రాఘవ హీరోలుగా మరియు నటాషా దోషి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రంయస్. ఐ.ట్ (S.I.T . ) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వి.బి.ఆర్. (VBR) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. స్క్రీన్ ప్లే హైలెట్ గా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఇంకా కౌశిక్ మేకల అనిల్ రాథోడ్ రుచిత సాదినేని ముఖ్యపాత్రులు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ సినిమా పైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం యూనిట్ నుండి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

నటీనటులు :

అరవింద్ కృష్ణ ,రజత్ రాఘవ్ ,నటాషాదోషి , కౌశిక్ మేకల ,అనిల్ రాథోడ్ ,రుచిత సాదినేని,
యోగి కత్రి, ఫన్ బకెట్ ఫణి ,అపర్ణ శెట్టి ,తదితరులు

సాంకేతికవర్గం :

సంగీతం: వరికుప్పల యాదగిరి,
ఎడిటర్; కిరణ్ తుంపెర ,
సినిమాటోగ్రఫీ :జగదీష్ బొమ్మిశెట్టి ,
ప్రొడ్యూసర్స్ : ఎస్ నాగిరెడ్డి , తేజ్ పల్లి , గుంటక శ్రీనివాస్ రెడ్డి ,
రచన దర్శకత్వం వి.బి.ఆర్