సఃకుటుంబనాం చిత్ర సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాశ్ పుట్టినరోజు వేడుకలు

Published On: October 26, 2023   |   Posted By:

సఃకుటుంబనాం చిత్ర సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాశ్ పుట్టినరోజు వేడుకలు

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబ‌నాం. ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలిగి ఉన్న ఈ మూవీ సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై ఉద‌య్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హెచ్‌.మ‌హాదేవ్ గౌడ‌, హెచ్‌.నాగ‌ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు :

రాజేంద్రప్ర‌సాద్‌, బ్ర‌హ్మానందం, స‌త్య‌, రాహుల్ రామకృష్ణ. ర‌చ్చ‌ర‌వి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భ‌ద్రం, ప్ర‌గ‌తి

సాంకేతికవర్గం :

సంగీతం: మ‌ణిశ‌ర్మ‌
ఎడిటింగ్‌: శ‌శాంక్ మాలి
కెమెరా: మ‌ధు దాస‌రి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: రోహిత్ ప‌ద్మ‌నాభం
క‌థ‌-క‌థ‌నం-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం: ఉద‌య్‌శ‌ర్మ‌