హీరో సాగర్ విరాళం

Published On: April 9, 2020   |   Posted By:

హీరో సాగర్ విరాళం

కరోనా మహమ్మారి నివారణార్ధం హీరో సాగర్ 5 లక్షల విరాళం
కరోనా మహమ్మారి నివారణార్ధం హీరో సాగర్ (మొగలిరేకులు ఫేమ్ ఆర్ .కె నాయుడు) సి.ఎం. రిలీఫ్ ఫండ్ కు ఐదు లక్షలు సహాయాన్ని నేడు తెలంగాణ మంత్రి వర్యులు కేటీఆర్‌కు అందజేశారు.