12TH ఫెయిల్ మూవీ రివ్యూ

Published On: November 4, 2023   |   Posted By:

12TH ఫెయిల్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

ఈ సినిమా కథ 1997 లో ప్రారంభం అవుతుంది. బందిపోట్లకు నిలయం అయిన చంబల్ ప్రాంతానికి చెందింది. మనోజ్ కుమార్ శర్మ (విక్రాంత్ మెస్సి) ఇంటర్ చదువుతుంటారు. 12 వ తరగతి పాస్ అయితే చిన్న ఉద్యోగం వస్తుందని చిట్టీలు పెట్టి పాస్ అవుతాను అనుకుంటాడు కానీ DSP దుశ్యంత్ కాపీ కొట్టడాన్ని అరికడతాడు. అంతలో మనోజ్ 12 వ తరగతి ఫెయిల్ అవుతాడు. ఇంట్లో పూట గడవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇంతలో అతని అన్న MLA తో గొడవ పడి జైలు కు వెళ్తాడు. అతన్ని తీసుకురావడానికి DSP దుశ్యంత్ సహాయ పడతాడు. తరువాత మనోజ్ దుశ్యంత్ నిజాయితీని చూసి మనోజ్ కూడా DSP కావాలని నిర్ణయించుకుని 12 వ తరగతి పాస్ అయ్యి, అలాగే నిజాయితితో డిగ్రీ పూర్తి చేసి DSP కావాలనే కోరికతో పట్నం చేరుకుంటాడు. మనోజ్ ఆఫీస్ కు వెళ్లి కనుక్కుంటే మూడేళ్ళ దాకా నోటిఫికేషన్ రాదనీ తెలుస్తుంది. తరువాత మనోజ్ పట్నం లో పడ్డ కష్టాలు ఏంటి? మనోజ్ DSP అయ్యాడా ? అతనికి వచ్చిన కష్టాలు ఏంటి అనేవి సినిమా లో చూసి తెలుసుకోండి.

ఎనాలసిస్ :

ముంబై క్యాడర్ (2005) కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ గురించి తెలిపే కథ ఇది

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగుంది

టెక్నికల్ గా :


ఫోటోగ్రఫీ బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ, స్క్రీన్ ప్లే బాగుంది

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ స్లో గా రన్ అవుతుంది

నటీనటులు:

విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, అన్షుమాన్ పుష్కర్, అనంత్ విజయ్ జోషి

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : 12TH ఫెయిల్
బ్యానర్: జీ స్టూడియోస్
రిలీజ్ డేట్ : 03-11-2023
సెన్సార్ రేటింగ్ : “ U ”
కథ – దర్శకత్వం : విధు వినోద్ చోప్రా
సంగీతం: శంతను మోయిత్రా
సినిమాటోగ్రఫీ: రంగరాజన్ రామబద్రన్
ఎడిటర్స్: జస్కున్వర్ కోహ్లీ, విధు వినోద్ చోప్రా
నిర్మాత: విధు వినోద్ చోప్రా
రన్ టైమ్ : 147 మినిట్స్

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్