జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్

ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం

పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్

తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఇదే మొదటిసారి .