Author: Parusharam Mabbu

September Celebrities Birthdays

వెండితెరపై అలరించే ఎంత మంది నటీనటులకు లక్షలాది మంది అభిమానులు ఉంటారు. వారిని ఆరాధ్యధైవంగా పూజించే వీరాఅభిమానులుసైతం ఉంటారు. కళకారులుగా తాము ఎంత కష్టపడి నటించినా, క్రీయేటీవ్‌గా ఆలోచింనా వారు ఆనంద పడేది మాత్రం ప్రేక్షకులు సంతోషంగా చప్పట్లు కొట్టినప్పుడు, వారి స్పెషల్ డేస్‌ను అభిమానులు పండుగలా జరుపుకుంటున్నప్పుడు. ఎవరికైనా తమ పుట్టిన రోజు కన్న ప్రత్యేక దినం ఏముంటుంంది.

Read More