Author: Parusharam Mabbu

Saripodhaa Sanivaram Director Vivek Athreya

తెలుగు ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ దర్శకులు ఎంతో మంది ఉన్నారు. అందులో వివేక్ ఆత్రేయ ఒకరు. మొదటి సినిమా నుంచి వినుత్నమై కథలతో అలరిస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా సరిపోదా శనివారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Read More

Will Saripodhaa Sanivaram Movie Break 29th August Sentiment

గతంలో ఆగస్టు 29 న విడుదలైన చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే.. ఒక విషయం తేటతెల్లం అయింది. తెలుగు ఇండస్ట్రీలో 1986 నుంచి 2024 వరకు మొత్తం 38 సంవత్సరాలు, అంటే ఆగస్టు 29 మొత్తం 38 సార్లు రిపీట్ అయింది. ఇన్ని తేదీలలో ఎన్ని చిత్రాలు విడుదలయ్యాయో తెలుసా.

Read More

Devara Director Koratala Siva

రైటర్, యాక్టర్, డైరెక్టర్ పోసాని కృష్ణ మురళి వద్ద స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. 2002లో గర్ల్ ఫ్రెండ్ సినిమాకు కథ ఇచ్చారు. ఆ తరువాత ఒక్కడున్నాడు, భద్ర, మున్నా, బృంధావనం, ఊసరవెళ్లి వంటి చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. సింహా చిత్రానికి స్టోరీ అండ్ డైలాగ్ రైటర్‌గా పని చేశారు.

Read More

Saripodhaa Sanivaaram Is Lengthy Movie

సరిపోదా శనివారం మూవీ ర‌న్ టైమ్ 2 గంట‌ల 50 నిమిషాలు. దీనిలో టైటిల్స్ ఓ మూడు నిమిషాలు తీసేసిన 2 గంట‌ల 47 నిమిషాలు ఉంటుంది. తాజా పరిస్థితుల్లో ఇది కాస్త ఎక్కువే, అయినా సరే కంటెంట్‌పై నమ్మకంతో మూవీ టీమ్ రిస్క్ తీసుకుంటుంది.

Read More