Telugu News

ఏ1 ఏక్స్‌ప్రెస్ సందీప్ కిష‌న్ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

ఏ1 ఏక్స్‌ప్రెస్ సందీప్ కిష‌న్ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న లేటెస్ట్ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. లావ‌ణ్యా త్రిపాఠి హీరోయిన్‌. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌ర్‌, […]

రెడ్ చిత్రం 7 భాషల్లో విడుదల

రెడ్ చిత్రం 7 భాషల్లో విడుదల బ్లాక్ బస్టర్  హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ చిత్రం ఈ నెల14 న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.  మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతాఅయ్యర్ ఇందులో కథానాయికలు.  తిరుమల కిషోర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి  మూవీస్పతాకంఫై ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.   చిత్ర సమర్పకులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ “రామ్ ద్విపాత్రాభినయం చేసిన తొలిచిత్రం ఇది. ఇటీవల విడుదల చేసిన టీజర్, theatrical ట్రైలర్,పాటలకు అధ్భుతమైనస్పందన లభిస్తోంది” అని చెప్పారు.  నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ మాట్లాడుతూ “ఈ  చిత్రాన్ని ఏడు భాషల్లోఅనువదించాం. కన్నడం,మలయాళం,బెంగాలీ,భోజ్ పురి ,మరాఠీ, తమిళం తో పాటు హిందీ లోకి కూడా డబ్ చేశాం.  కన్నడ వెర్షన్ ఈ నెల14 నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్ లను ఈ నెలాఖరున రిలీజ్ చేసే ప్లాన్ లోఉన్నాం. తమిళ […]