Telugu News

విశ్వంభర మూవీ షూటింగ్ లో త్రిష కృష్ణన్

విశ్వంభర మూవీ షూటింగ్ లో త్రిష కృష్ణన్ మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ మెజెస్టిక్ విశ్వంభర షూటింగ్ లో జాయిన్ అయిన సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో వేసిన మ్యాసివ్ సెట్‌లో […]

ఈగల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈగల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈగల్ ఔట్‌పుట్‌ చాలా అద్భుతంగా వచ్చింది. ఇలాంటి మేకోవర్ లో కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్. ప్రేక్షకుల రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను: ఈగల్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ […]

ట్రూ లవర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

ట్రూ లవర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా యూనిక్ లవ్ ఫిల్మ్ ట్రూ లవర్ ట్రైలర్ రిలీజ్ వేడుక.ఈ నెల 10వ తేదీన సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ […]

నక్కిన నరేటివ్స్ బ్యానర్ ప్రారంభం

నక్కిన నరేటివ్స్ బ్యానర్ ప్రారంభం న్యూ ట్యాలెంట్ ని ప్రోత్సహించడం కోసం నక్కిన నరేటివ్స్ బ్యానర్ ని ప్రారంభించిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చిత్ర పరిశ్రమలో న్యూ ట్యాలెంట్, న్యూ కమ్మర్స్ […]

మస్త్ షేడ్స్ ఉన్నాయా రా చిత్రం లోని హలో అమ్మాయి పాటకి అనుహ్యా స్పందన

మస్త్ షేడ్స్ ఉన్నాయా రా చిత్రం లోని హలో అమ్మాయి పాటకి అనుహ్యా స్పందన తన కామెడి సీన్స్ తో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాడు అభినవ్ గోమటం. తనకంటూ కామెడి పరంగా ఒక యునిక్ బేస్ ని ఈ నగరానికి ఏమైంది […]

మాయవన్ మూవీ పవర్ ప్యాక్ షెడ్యూల్ పూర్తి

మాయవన్ మూవీ పవర్ ప్యాక్ షెడ్యూల్‌ పూర్తి సందీప్ కిషన్, సివి కుమార్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ మాయవన్ పవర్ ప్యాక్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వెర్సటైల్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్‌ హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్ […]

G.O.A.T (గోట్) చిత్రం అయ్యో పాపం లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుదల

G.O.A.T (గోట్) చిత్రం అయ్యో పాపం లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల ప్రముఖ హాస్యనటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి పాగల్ ఫేమ్ నరేష్ […]

ష‌ర‌తులు వర్తిసాయి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్

ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా చైతన్య రావ్ ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమా టీజర్ రిలీజ్ చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం […]

లక్కీ భాస్కర్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

లక్కీ భాస్కర్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ నుంచి ఫస్ట్ లుక్‌ విడుదల ప్రఖ్యాత నటుడు, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా కెరీర్‌ను ప్రారంభించిన […]

రాజధాని ఫైల్స్ మూవీ ట్రైలర్ ఫిబ్రవరి 5 విడుదల

రాజధాని ఫైల్స్ మూవీ ట్రైలర్ ఫిబ్రవరి 5 విడుదల శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం రాజధాని ఫైల్స్. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో అఖిలన్, వీణ […]