Telugu News

ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య చిత్రానికి రామ్ చ‌ర‌ణ్‌ అభినంద‌న‌లు

ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య చిత్రానికి రామ్ చ‌ర‌ణ్‌ అభినంద‌న‌లు ‘ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య’ న‌న్నెంత‌గానో ఆక‌ట్టుకుంది:  రామ్‌చ‌ర‌ణ్‌ సత్యదేవ్, హరి చందన, రూప హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’. ఆర్కా మీడియావ‌ర్క్స్‌, మ‌హాయాణ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, […]