Tag: ntr

Devara Music Director Anirudh Ravichander

అనిరుధ్ రవిచందర్ ఈ పేరు సంగీత ప్రపంచంలో ఓ సెన్షేషన్. చిన్న వయస్సులో ఇండస్ట్రీకి వచ్చి తన ప్రతిభను చాటుకొని.. సంగీత ప్రియుల హృదయాలపై మ్యూజిక్‌తో సంతకం చేశారు. వీరిది కళాకారుల కుటుంబం, 1990 అక్టోబర్ 16 న జన్మించారు. తండ్రి రాఘవేంద్ర నటుడు, తల్లి శాస్త్రీయ నృత్యకారిణి లక్ష్మీ రవిచందర్.

Read More

Devara Director Koratala Siva

రైటర్, యాక్టర్, డైరెక్టర్ పోసాని కృష్ణ మురళి వద్ద స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. 2002లో గర్ల్ ఫ్రెండ్ సినిమాకు కథ ఇచ్చారు. ఆ తరువాత ఒక్కడున్నాడు, భద్ర, మున్నా, బృంధావనం, ఊసరవెళ్లి వంటి చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. సింహా చిత్రానికి స్టోరీ అండ్ డైలాగ్ రైటర్‌గా పని చేశారు.

Read More

NTR’s Injury is Real PR Team Gave Clarity-Tel

ఎన్టీఆర్‌కు కారు ప్రమాదం జరిగిందని, ఆయన గాయపడ్డారని, డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలన్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో రంగంలో దిగిన ఎన్టీఆర్ పీఆర్ టీమ్ సదరు వార్తలను ఖండించాయి.

Read More
Loading