The Equalizer 3 Telugu Movie Review

Published On: September 11, 2023   |   Posted By:

The Equalizer 3 Telugu Movie Review

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

రాబర్ట్ ఒక డ్రగ్స్ ముఠాని చంపేసి తిరిగి వస్తుంటే ఒక పిల్లవాడు గన్ తో కాలుస్తాడు. బులెట్ తగిలిన రాబర్ట్ ని పోలీస్ ఆఫీసర్ Marco చూసి altramonte అనే ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అక్కడ Dr. Enzo రాబర్ట్ కి ట్రీట్మెంట్ చేసి కాపాడతాడు. రాబర్ట్ కోలుకున్న తర్వాత ఆ ఊరి వాళ్ళతో తిరుగుతూ కలసిపోతాడు. అక్కడ Gio తన గ్యాంగ్ తో ఆ ఊరి వాళ్ళందరిని భాదపెడ్తుంటారు. రాబర్ట్ Gio గ్యాంగ్ అంతం చేశాడా లేదా? తరువాత ఎం జరిగింది అనేది మిగతా కథ.

ఎనాలసిస్ :

డ్రగ్స్ గ్యాంగ్స్ ను అంతం చేసే సినిమా కథ ఇది

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగున్నాయి

టెక్నికల్ గా :

సంగీతం, ఫోటోగ్రఫీ బాగున్నాయి

చూడచ్చా :

చూడొచ్చు బాగుంది

ప్లస్ పాయింట్స్ :

కథ, స్క్రీన్ ప్లే. మ్యూజిక్, ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా లేవు

సినిమా వివరాలు:

సినిమా టైటిల్: ది ఈక్వలైజర్ 3
బ్యానర్: సోనీ పిక్చర్స్, కొలంబియా పిక్చర్స్, ఈగిల్ పిక్చర్స్
విడుదల తేదీ : 01-09-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
తారాగణం: డెంజెల్ వాషింగ్టన్, డకోటా ఫాన్నింగ్, యూజీనియో మాస్ట్రాండ్రియా, డేవిడ్ డెన్మాన్, గియా స్కోడెల్లారో
దర్శకుడు: ఆంటోయిన్ ఫుక్వా
సంగీతం: మార్సెలో జర్వోస్
సినిమాటోగ్రఫీ: రాబర్ట్ రిచర్డ్‌సన్
ఎడిటింగ్: కాన్రాడ్ బఫ్ IV
నిర్మాతలు: టాడ్ బ్లాక్, జాసన్ బ్లూమెంటల్, టోనీ ఎల్డ్రిడ్జ్

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్