గ్యాంగ్స్ అఫ్ గోదావరి మూవీ రివ్యూ .

  

Emotional Engagement Emoji

 

గోదావరి లంక గ్రామాలలో మొదలైన ఈ కథ లంకల రత్న   ( విశ్వక్ సేన్ ) ఒక ఎలాగైనా ఆ లంకల గ్రామం లో ఎదిగి ఒక గొప్ప స్థాయిలో నిలబడాలనుకునే మైండ్ సెట్ తో దొరస్వామిరాజు ( గోపరాజు రమణ ) మరియు నానాజీ (నాజర్) లతో చేరి ఆ ఊరి MLA గా గెలుస్తాడు . లంకల రత్న ఎంత ఎదిగినా తన స్థాయిని ఇంకా పెంచుకోవాలనుకుని ప్రజా  నాయకుడు అని మరిచి తన పేరు కి ముందు టైగర్ అని ఆడ్ చేసుకొని టైగర్ రత్న గా మారుతాడు . ఈ టైగర్ రత్న బుజ్జి ని(నేహా శెట్టి)  ఎలా పెళ్లిచేసుకున్నాడు . తన  ప్రత్యర్థులతో ఎలా పోరాడాడు అనేది తెర మీద వీక్షించాల్సిందే .

ఎనాలసిస్ :

గ్యాంగ్స్ అఫ్ గోదావరి మంచి పవర్ టైటిల్ . ఇంతకు ముందు రిలీజ్ అయినా గ్యాంగ్స్ అఫ్ న్యూయార్క్ (హాలీవుడ్ ) , గ్యాంగ్స్ అఫ్ వాసేపూర్ (బాలీవుడ్ ) ఇవి ప్రపంచ  సినిమా చరిత్ర స్థాయి లోనే మంచి పేరు తెచ్చుకున్నాయి . అలాంటి ఒక మంచి టైటిల్ తో రిలీజ్ అయినా ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది


ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

నటుల పెరఫార్మన్సెస్ ఆశించినంత స్థాయి లో లేకపోవడం .

టెక్నికల్ గా :

సంగీతం , సినిమాటోగ్రఫీ .

చూడచ్చా :

ఒకసారి చూడొచ్చు .

ప్లస్ పాయింట్స్ :

సంగీతం .

మైనస్ పాయింట్స్ :

చాల వీక్ స్క్రీన్ ప్లే తో కథ నడుస్తుండడం.

నటీనటులు:

విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్: గ్యాంగ్స్ అఫ్ గోదావరి
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ : 31-05-2024
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకుడు: కృష్ణ చైతన్య
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: అనిత్ మధడి
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
రన్‌టైమ్: 146 నిమిషాలు

మూవీ రివ్యూ :

ప్రసన్న కుమార్ .