తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేద సినీ కళా కారులకు చేయూత

పేద సినీ కళా కారులకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కలు, కొంత నగదును తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ( స్టూడియో సెక్టార్) e v n చారి ఆద్వర్యం లో ముఖ్య అతిధులుగా విచ్చేసి  వస్తువులను అందజేస్తున్న చిన్న శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్.