మొక్కలు నాటిన నటి రుహనీ శర్మ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ నటి రుహనీ శర్మ (హీట్ సినిమా)

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హిట్ సినిమా దర్శకుడు కోలన్ శైలేష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు హిమాచల్ ప్రదేశ్ లో మొక్కలు నాటిన హీట్ సినిమా హీరోయిన్ రుహనీ శర్మతను మొక్కలు నాటిన విషయాన్ని  ట్విట్టర్ ఖాతాలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోకి నన్ను భాగస్వామ్యం చేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని ఈ చాలెంజ్ ను స్వీకరించి తన మిత్రులు, అభిమానులు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.