Reading Time: < 1 min
సి సి సి కి కాజల్ అగర్వాల్ విరాళం 
 
సి సి సి కి కథానాయిక కాజల్ అగర్వాల్ 2లక్షల విరాళం 
 
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కరోనా క్రైసెస్ చారిటీ మనకోసంకు తనవంతు సాయంగా  కథానాయిక కాజల్ అగర్వాల్ 2లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మేనేజర్ గిరిధర్ మాట్లాడుతూ  సి సి సి కి గురువారం నాడు ఆర్టిజిఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసామని చెప్పారు.