అల్లు అర్జున్ ను అభినందించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్

Published On: August 25, 2023   |   Posted By:

అల్లు అర్జున్ ను అభినందించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్

జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్ ను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అభినందించింది. అల్లు అర్జున్ నివాసానికి వెల్లి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఎం. లక్ష్మి నారాయణ అల్లు అర్జున్ కు బొకేను అందించి కాంగ్రాజ్యులేషన్స్ చెప్పడం జరిగింది. పుష్ప సినిమా లో యాక్టింగ్ అద్భుతంగా చేసిన సంగతి తెలిసిందే.పుష్ప సినిమా లో నటనకు గాను కేంద్ర ప్రభుత్వం అల్లు అర్జున్ ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది.