ఆర్జీవి చిత్రం పాట లిరికల్ వీడియో విడుదల

Published On: July 25, 2020   |   Posted By:

ఆర్జీవి చిత్రం పాట లిరికల్ వీడియో విడుదల

చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న “ఆర్జీవి” ‘రోజూ గిల్లే వాడు’ చిత్రం కోసం గిన్నీస్ వరల్డ్ రికార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ వీణాపాణి స్వరపరచగా రేవంత్ ఆలపించిన “వోడ్కా మీద ఒట్టు నేన్ బాడ్కావ్ నాకొడుకు ని” అనే పాట లిరికల్ వీడియో విడుదల జేసారు.