ఏందిరా ఈ పంచాయితీ మూవీ రివ్యూ

Published On: October 14, 2023   |   Posted By:

ఏందిరా ఈ పంచాయితీ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

రామాపురం అనే ఊరు. అభి (భరత్ ) ఊర్లో చిల్లర పనులు చేస్తూ, దొంగతనాలు చేస్తూ ఉంటారు. అభి కి పోలీస్ అవ్వాలని కోరిక. అభి ఆ ఉరికి కాపలాదారుడు అవుతాడు. ఆ ఉరి పెద్ద కాశి విశ్వనాధ్ కూతురు యమునా (విషిక) తో ప్రేమలో పడతాడు . తర్వాత అభి ఒక కేసులో ఇరుక్కుంటాడు. ఆ ఊర్లో జరిగిన హత్యలకు అభి కి సంబంధం ఏమిటి? యమునా తండ్రి అభి ని ఎందుకు చంపాలని అనుకుంటాడు అనేది థియేటర్ లో చూసి తెలుసు కొండి.

ఎనాలసిస్ :

ఊర్లో జరిగే గొడవల మధ్యన జరిగే కథ ఇది, ప్రేమలో ఉండే కష్టాలు తెలిపే కథ ఇది

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగున్నాయి

టెక్నికల్ గా :


బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

కథ బాగుంది

మైనస్ పాయింట్స్ :

ప్రేమ కి క్రైమ్ కి పొంతన లేకపోవడం

నటీనటులు:

భరత్ బడే, విశిక లక్ష్మణ్, తోటపల్లి మధు, సమీర్, ప్రేమ్ సాగర్, రవివర్మ

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : యెండిర ఈ పంచాయితి
బ్యానర్: ప్రభాత్ క్రియేషన్స్
విడుదల తేదీ : 06-10-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకుడు: గంగాధర టి
సంగీతం : పెద్దపల్లి రోహిత్ (PR)
నిర్మాత: ఎం ప్రదీప్ కుమార్
నైజాం డిస్ట్రిబ్యూటర్ : ప్రభాత్ క్రియేషన్స్ ద్వారా గణేష్ భారీ
రన్‌టైమ్: 111 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్