మధురపూడి గ్రామం అనే నేను మూవీ రివ్యూ

Published On: October 14, 2023   |   Posted By:

మధురపూడి గ్రామం అనే నేను మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

మధురపూడి గ్రామం గురించి ఈ సినిమా కథ . ఆ గ్రామం లో సూరి (శివ కంఠమనేని) ఒక మొండోడు. తన స్నేహితుడు బాబ్జి కోసం ఎంతవరకైనా పోరాడతాడు. ఆ టైమ్ లో హీరోయిన్ కథిలిన్ గౌడ ఎంట్రీ ఇస్తుంది. తరువాత జరిగే పరిణామాలు ఏమిటి. ఊర్లో రాజకీయాలకు సూరి కి సంబంధం ఏంటి? 700 కోట్ల డిజిటల్ స్కాం కు సూరి కి సంబంధం ఏంటి అనేది మిగతా కథ?

ఎనాలసిస్ :

గ్రామం లో జరిగే రాజకీయాలు, స్కాం లు వాటి తాలూకు ఫలితాలు ఈ సినిమా కథాంశం

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగున్నాయి

టెక్నికల్ గా :


ఫోటోగ్రఫీ, మ్యూజిక్ బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

మ్యూజిక్ బాగుంది

మైనస్ పాయింట్స్ :

కథ స్లో గా రన్ కావడం

నటీనటులు:

శివ కంఠమనేని, కాటలిన్ గౌడ, భరణి శంకర్, సత్య, నూకరాజ్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : మధురపూడి గ్రామం అనే నేను
బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్
విడుదల తేదీ : 13-10-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
కథ – దర్శకుడు: మల్లి
సంగీతం: మణి శర్మ
ఎడిటర్: గౌతం రాజు
సినిమాటోగ్రఫీ: సురేష్ భార్గవ్
నిర్మాతలు: కెఎస్ శంకరరావు, ఆర్ వెంకటేశ్వరరావు
రన్‌టైమ్: 161 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్