చిన్నా మూవీ రివ్యూ

Published On: October 6, 2023   |   Posted By:

చిన్నా మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

ఈశ్వర్ (సిద్దార్థ) యాదాద్రి పట్టణంలో మున్సిపాలిటీ లో ఎంప్లాయ్, అన్న చనిపోవడం తో వదిన, వదిన కూతురు చిట్టి (సుందరి 8 సంవత్సరాలు ) తో ఒకే ఇంట్లో ఉంటారు. చిట్టి ని స్కూల్ లో దింపడం, తీసుకురావడం ఈశ్వర్ పని. చిట్టి ఫ్రెండ్ మున్ని ఒక రోజు అత్యాచారం కు గురిఅవుతుంది. ఆ నేరం ఈశ్వర్ మీద పడుతుంది. ఇంతకు ఆ నేరం ఈశ్వర్ చేశాడా? లేదా ? మిగతా కథ సినిమా లో చూసి తెలుసుకోండి.

ఎనాలసిస్ :

ఏమిదేళ్ళ బాలిక కు జరిగిన అత్యాచారం పైన తీసిన సినిమా ఇది. పిల్లలపై జరిగే అత్యాచారాల పైన జరిగే కథ.

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

సిద్దార్థ్, నిమిష సజయం, సహస్ర శ్రీ పెర్ఫార్మన్స్ బాగుంది

టెక్నికల్ గా :


ఫోటోగ్రఫీ :  పరవాలేదు

చూడచ్చా :

ఒక్క సారి చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ బోర్ గా ఉండటం, కిడ్నపర్ ను చేస్ చేసే సీన్స్ లేకపోవడం, అర్ధం లేని సన్నివేశాలు

నటీనటులు:

సిద్దార్థ్, నిమిషా సజయన్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్: చిన్నా
తారాగణం: సిద్ధార్థ్, నిమిషా సజయన్
దర్శకుడు: SU అరుణ్ కుమార్
సంగీతం: ధిబు నినాన్ థామస్
కెమెరా: బాలాజీ సుబ్రమణ్యం
ఎడిటర్: సురేష్ ఎ ప్రసాద్
నిర్మాత: సిద్దార్థ్
నిజాం డిస్ట్రిబ్యూటర్: గ్లోబల్ సినిమాస్ LLP
రన్‌టైమ్: 140 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్