2020 గోల్ మాల్ చిత్రం ఫిబ్రవరి విడుదల

ఫిబ్రవరి 18న థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ” 2020 గోల్ మాల్”

మిట్టకంటి  రామ్  , విజయ్ శంకర్ కథానాయకులుగా అక్షత , మహి మల్హోత్రా,కిస్లే చౌదరీ హీరో హీరోయిన్లుగా తెరకేకించిన  కొత్త చిత్రం “2020 గోల్ మాల్” రిలీజ్ కు రెడీ అవుతోంది.ఫిబ్రవరి 18న ఈ సినిమాను ప్రేక్షకుల  ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.‘‘అమృతారామమ్” తర్వాత  రామ్, “దేవరకొండలో విజయ  ప్రేమకథ”, “కపటనాటక సూత్రధారి”  తర్వాత విజయ్ శంకర్ నటిస్తున్న ” 2020 గోల్ మాల్” చిత్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి.

“2020 golmaal” చిత్రాన్ని నూతన దర్శకుడు జాన్ జిక్కి  తెరకెక్కించారు.

కె.కె.చైతన్య   సమర్పిస్తున్న ఈ మూవీని “బాబీ ఫిలిమ్స్  ” ప్రొడక్షన్ నిర్మించింది .  పాండమిక్ వల్ల విడుదల కోసం వేచి చూసిన “2020 golmaal”టీమ్ సరైన డేట్ ను ఫిక్స్ చేసుకుంది. feb18న సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించింది. “2020 golmaal ” చిత్రంలోని ఇంతలొ ఎన్నిని వింతలో  పాట
ఇప్పటికే సూపర్ హిట్ అయ్యి సింగర్ జావీద్ అలీ, సుకుమారి..సుకుమారి..అర్మాన్ మాలిక్ పాడిన  పాటలు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి . రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్  సందర్భంగా

డైరెక్టర్ జాన్  మాట్లాడుతూ…” 2020 గోల్ మాల్” ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఇందులో రామ్ ఇంకా విజయ మిగిలిన పత్రాలు అందరు  రెట్రో లుక్ లో కనిపిస్తారు. ఈ కథ ప్రధానంగా మనం గతంలో  కోల్పోయిన ప్రేమ తాలుకు జ్ఞాపకాలను  గుర్తుచేసుకుంటె జరిగే పరిణామాల నేపథ్యంలో జరిగే కథ  , ఇది
ఎంటర్టైన్మెంట్  సస్పెన్స్ కామెడీ డ్రామా ,  ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రం.రిట్రో మిక్స్ అయినా చిత్రం  feb 18న థియేటర్లలో కలుసుకుందాం ”
అన్నారు

టెక్నికల్ టీమ్:
సమర్పణ : బాబీ ఫిలిమ్స్
పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
రిట్రో కాన్సెప్ట్ : బాబీ కె.ఎస్ .ఆర్
సినిమాటోగ్రఫీ: జగన్ . ఏ
ఎడిటర్ : నాహిద్
మ్యూజిక్: కనిష్క
నిర్మాత:  కే.కే చైతన్య
రచన-దర్శకత్వం: జాన్ జక్కి