Telugu News

7 డేస్ 6 నైట్స్ చిత్రం ప్రకటన

ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన ‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు చిరునామా సుమంత్ఆర్ట్ ప్రొడక్షన్స్.