Telugu News

 చెక్ చిత్రం 19 ఫిబ్రవరి రిలీజ్

నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ప్రసాద్ నిర్మిస్తున్న  ‘చెక్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 19న గ్రాండ్ రిలీజ్చేస్తున్నామని నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ ప్రకటించారు.