Showing 157–168 of 749 articles
Kaamakhya movie song released
సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ 'కామాఖ్య'. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Kaamakhya Movie Yemundo Yemo Song Lyrical Video
Samaira,Samudrakhani,Abhiram,Anand,Directed by: Abhinaya Krishna,Music: Gyani
Srinivasa Mangapuram Movie Release on 30th July
Marking the debut of Jaya Krishna Ghattamaneni, grandson of legendary superstar Krishna and nephew of Mahesh Babu, Srinivasa Mangapuram is the latest directorial venture from Ajay Bhupathi. The film also introduces Bollywood actress Rasha Thadani, daughter of Raveena Tandon, to Telugu cinema. Senior actor Dr Mohan Babu takes on the role of the powerful antagonist in this ambitious project
Pinaka Movie Poster Released
People Media Factory, Golden Mega Star Ganesh’s Epic Film Pinaka Set for a Grand Worldwide Release on October 2nd - New Poster Unveiled on Ganesh Birthday
Immortal Movie Song Released
జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ 'ఇమ్మోర్టల్' నుంచి 'లవ్-వు లవ్-వు రాకాసి' సాంగ్ రిలీజ్
Rao Bahadur Movie Makers Press Meet
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పాటలు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. ‘రావు బహదూర్’ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
Nagabandham Movie Director Abhishek Nama Media Meet
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ విజువల్ వండర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Mythri Movie Makers Launched Their 4th Tamil Film
The project #MythriTamil04 #DV4 has officially been kickstarted, with a grand pooja ceremony held at Mythri office - MRC Nagar, Chennai. The launch event witnessed the presence of the film's cast, crew, and several special guests. Dhruv Vikram looked stylish in a black polo T-shirt paired with cream trousers as he joined director Karan Aravind Kumar and the team for the auspicious occasion.
Kaagitham Padavalu Movie Release on 24th July
వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్స్ గా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ కాగితం పడవలు'. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు.
Toxic - A Fairy Tale for Grown-Ups Movie Ladies & Ladies Video
Cast: Yash,Rukmini Vasanth,Nayanathara,Kiara Advani, Directed by: Geetu Mohandas. Music: Ravi Basrur
Summer Holidays Movie Crush Song Lyrical Video
Banner: Dheeraj Mogilineni Entertainments. Cast: Rohan Roy,Arun. Directed By: Srikar Nayan G. Music: Sinjith Yerramilli
Nimmakaya Neekenduku Bhayam Titled Movie Launched
A new Telugu film that aims to expose superstitions still prevalent in modern society through an engaging and suspense-filled narrative has been officially launched. Titled "Nimmakaya.. Neekenduku Bhayam" (Why Are You Afraid of a Lemon?), the film stars Rajesh Bhupathi, Swapna Raj and Abitha in the lead roles, with veteran actors Suman and Amani playing pivotal characters.
Page 14 of 63