Showing 721–732 of 1370 articles
Mysaa Movie Rashmika Mandanna as a Gond Tribal Woman
Rashmika is taking her commitment a step further by performing some of the film's toughest and riskiest stunt sequences. The actress filmed a grueling underwater sequence, spending nearly 20 hours underwater across two days while performing the challenging portions herself. This is India's First Female Underwater Fight Sequence by any actress in Indian Sequence.
Vadhala Movie Official Trailer
Cast: Jagapathi Babu,Laya,Hruthika Srinivas,Avasarala Srinivas. Directed by: Akella V Krishna. Music: Karthik Kodakandla
Vadhala Movie Trailer Launched
వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఎమోషన్స్, మిస్టరీ, సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'వదలా'తో సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించిన ఈ చిత్రం, ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్, మంచి ఆదరణ పొందిన టీజర్‌తో ఆసక్తిని పెంచింది.
Adhe Neevu Adhe Nenu Movie Teaser Launched
"అదే నీవు అదే నేను" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
Agadha Movie Release on 14th August
Acclaimed filmmaker M.S. Raju, who created a remarkable legacy as a producer, has crafted his latest directorial venture, 'AGADHA', as a spectacular visual wonder. This prestigious mystic divine thriller is all set for a grand worldwide release on August 14, 2026.
Oka Court Case Movie Official Trailer
Cast: Suryansh ,Tanisha Mishra, Thirty Years Prithvi, Satyakrishna, Dayanand, Mukhtar, Directed By: Ganesh Pudi. Music: Harsha Praveen
Vasudeva Sutham Release Trailer
Cast: Master Mahendran,Ambicavani,John Vijay,Rajeev Kanakala. Directed by: Vykunt Bonu. Music: Mani Sharma
Vasudeva Sutham Movie Release Trailer
Cast: Master Mahendran,Ambicavani,John Vijay,Rajeev Kanakala. Directed by: Vykunt Bonu. Music: Mani Sharma
Oka Court Case Movie Trailer Released
టాలీవుడ్‌లో ప్రేమ, విరహం, మోసం, ప్రతీకారం అనే కాన్సెప్ట్‌లతో ఇప్పటికే వందల సినిమాలు వచ్చాయి. కానీ, ప్రేమలో మోసపోయిన ఒక సాధారణ యువకుడు.. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడం, తన లవర్ పైనే కేసు పెట్టడం అనే ఒక విభిన్నమైన, మునుపెన్నడూ చూడని కథాంశంతో వస్తున్న చిత్రమే ‘ఒక కోర్టు కేస్’.
Toxic Movie Tabaahi Song Released
The makers of Toxic: A Fairy Tale for Grown-Ups have finally unveiled the much-anticipated official music video for Tabaahi, the film's first song, which became an instant fan favourite following its audio release. Along with the film's official music partner, Zee Music Company, the visual spectacle now brings audiences the immersive experience they have been eagerly awaiting, offering the first glimpse into one of Indian cinema's most anticipated films.
Lenin Movie Release Press Meet
ఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం నాడు రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు.
Mister Middle Class Movie Release on 17th July
తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో శ్రీకాంత్ వేంకటేశ్వర స్వామీ గెటప్ లో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.
Page 61 of 115