కోట బొమ్మాలి పి ఎస్ మూవీ రివ్యూ

Published On: December 20, 2023   |   Posted By:

కోట బొమ్మాలి పి ఎస్ మూవీ రివ్యూ

Emotional Engagement Emojiస్టోరీ లైన్ :

శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి, ఆ ఉరి పోలీస్ స్టేషన్ లో రామ కృష్ణ (శ్రీకాంత్ ) హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంటాడు, అదే స్టేషన్ లో రవి కుమార్ (రాహుల్ విజయ్ ), కుమారి (శివాని రాజశేఖర్ ) కానిస్టేబుల్స్ గా పని చేస్తుంటారు. ఉప ఎన్నికలు జరిగే నేపథ్యం లో ఊరంతా హడావిడిగా ఉంటుంది. ఎన్నికలకు రెండు రోజుల ముందు ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ ఒక హత్య కేసులో ఇరుక్కుంటారు. దీంతో పోలీసులే ఈ పోలీసుల వెంట పడుతుంటారు. అసలు హత్య చేసింది ఎవరు? వీళ్ళు పోలీసులకు దొరికారా? ఇందులో ఎస్పీ పాత్ర ఏంటి అనేది మిగతా కథ.

ఎనాలసిస్ :

హత్య మిస్టరీ ని ఛేదించే కథ ఇది

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ పెర్ఫార్మన్స్ బాగున్నాయి

టెక్నికల్ గా :

బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ స్లో గా రన్ అవుతుంది

నటీనటులు:

మేకా శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : కోటబొమ్మాళి PS
బ్యానర్ : GA2 పిక్చర్స్
విడుదల తేదీ :24-11-2023
సెన్సార్ రేటింగ్ :” U/A “
దర్శకుడు : తేజ మార్ని
సంగీతం : రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్
సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకాటి
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్ ఆర్
నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
నైజాం డిస్ట్రిబ్యూటర్స్ : గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్