జోరుగా హుషారుగా మూవీ రివ్యూ

Published On: December 19, 2023   |   Posted By:

జోరుగా హుషారుగా మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

సంతోష్ (విరాజ్ అశ్విన్ ) హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో వర్క్ చేస్తుంటాడు. తండ్రి (సాయి కుమార్ ) చేసిన రూ 20 లక్షల అప్పు తీర్చేందుకు సంతోష్ బాగా కష్ట పడుతుంటాడు. సంతోష్ బాస్ ఆనంద్ (మధు నందన్ ) 35 ఏళ్ళు వచ్చిన ఇంకా పెళ్లి కాలేదు. దీంతో అతను ప్రయత్నాలు చేస్తుంటాడు. సంతోష్ ప్రేయసి నిత్య (పూజిత పొన్నాడ ) సంతోష్ కు తెలియాకుండా సంతోష్ పనిచేసే ఆఫీస్ లో జాయిన్ అవుతుంది. బాస్ ఆనంద్ నిత్య ను ప్రేమిస్తుంటాడు. చివరకు ఏమైంది ? సంతోష్ నిత్య గురించి బాస్ కు చెప్పాడా ? తండ్రి అప్పు తీర్చాడా అనేది మిగతా కథ థియేటర్ లో చూసి తెలుసుకోండి.

ఎనాలసిస్ :

రెగ్యులర్ లవ్ స్టోరీ లో జరిగే కథ ఇది

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగుంది

టెక్నికల్ గా :

బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో గా ఉంది
సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు

నటీనటులు:

విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, సోను ఠాకూర్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : జోరుగా హుషారుగా
బ్యానర్లు: శిఖర, అక్షర ఆర్ట్స్
విడుదల తేదీ:15.12.2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకత్వం: అను ప్రసాద్
సంగీతం: ప్రణీత్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ: మహి రెడ్డి పండుగల
నిర్మాత: నిరీష్ తిరువీదుల
నైజాం డిస్ట్రిబ్యూటర్స్:నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్
రన్‌టైమ్:135 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్