దిమార్వెల్స్ మూవీ నవంబర్ 10 విడుదల

Published On: November 3, 2023   |   Posted By:

దిమార్వెల్స్ మూవీ నవంబర్ 10 విడుదల

ఈ దీపావళికి, ఈ పండుగ సీజన్లో గొప్ప యాక్షన్, అడ్వెంచర్ మరియు పూర్తిస్థాయి ఫ్యా మిలీ ఎంటర్టైన్మెంట్ను అందించడానికిసిద్ధంగా ఉన్న, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్వెల్ స్టూ డియోస్యొక్క దిమార్వెల్స్ నవంబర్ 10న విడుదల కానుండగా, మరింత ఉన్నతంగా పండుగను సెలెబ్రేట్రే చేసుకునేసమయం వచ్చింది! ఈ సంవత్సరం అతిపెద్దదీపావళి చిత్రాలలో ఒకటైన దీనిపైఅంచనాలు ఎక్కు వగా ఉండటంతో, సూపర్ స్టార్ సమంత హైదరాబాద్లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో భారతీయ అభిమానుల కోసం పత్ర్యేక వీడియోను విడుదల చేసిఅభిమానులలో జోష్ పెంచారు. అలాగేదానికిసంబంధించి దేశవ్యా ప్తంగా రేపు, నవంబర్ 4న అన్ని ఫార్మా ట్లలో ముందస్తు బుకింగ్లు ప్రారంభమవుతాయని పక్రటించారు!

2019 బ్లాక్బస్టర్ హిట్ కెప్టెన్ మార్వెల్ కోసం మార్వెల్ స్టూ డియోస్తో ఆమెచిరస్మరణీయ అనుబంధం తర్వా త, ఎల్లప్పు డూ నిజమైన బ్లూ సూపర్ హీరో అభిమాని అయిన సమంత, సినిమా కోసం తన ఉత్సా హాన్ని తన అసమానమైన శైలిలో ప్రేక్షకులతో పంచుకుని, వారిని స్వా గతించడానికితిరిగివచ్చింది. సమంత హైదరాబాద్లో ది మార్వెల్స్ కోసం పత్ర్యేక వీడియోను ఆవిష్కరించినప్పు డు, ఆమెతన సూపర్హీరో గురించి తన ఎక్సైట్మెంట్ను తెలియజేసిందిమరియు వారిసినిమాపైతమకున్న అభిమానాన్ని చాటుకోవడానికి సినిమా పాతల్ర గేటప్లలో వచ్చి న పత్ర్యేక అభిమానులలో పవర్-పోజ్ ఇచ్చింది!

దిమార్వెల్స్ గురించి మరియు కెప్టెన్ మార్వెల్ పట్లతనకున్న ప్రేమను పంచుకుంటూ సమంత, కెప్టెన్ మార్వెల్ ఎప్పు డూ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరోలు మరియు అవెంజర్, ఈ ఎపిక్ దీపావళి ఎంటర్టైనర్ కోసం మరోసారిమార్వెల్ ఇండియాతో జతకట్టడానికినేను థ్రిల్్రిగా ఫీల్ అవుతున్నా ను. ఒకరు కాదు ముగ్గురు శక్తివంతమైన సూపర్ హీరోలు ఈసారి చెడుపైమంచి సాగించే అంతిమ యుద్ధంలో పోరాడుతున్నా రు! మార్వెల్స్ సినిమా థియేటర్ల  ఎపిక్ యాక్షన్-ప్యా క్డ్ ఎంటర్టైనింగ్ రైడ్ లాగా మనకు ముందుకు వస్తుందిమరియు ఈ దీపావళికిపెద్ద స్క్రీన్పైచూడటానికినేను ఉత్సహంగా ఎదురుచూస్తున్నా ను! అని అన్నా రు.

మార్వెల్ స్టూ డియోస్యొక్క దిమార్వెల్స్ ఈ దీపావళికినవంబర్ 10న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో భారతీయ థియేటర్లోకి వస్తుంది.