ప్రేమ్ కుమార్ మూవీ రివ్యూ

Published On: October 13, 2023   |   Posted By:

ప్రేమ్ కుమార్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్ ) ఒక వెడ్డింగ్ డిటెక్టివ్. తన ఫ్రెండ్ సుందర లింగం (కృష్ణ చతన్య ) తో పెళ్ళిళ్ళను చెడగొడుతుంటాడు. ప్రేమ్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ లో నేత్ర (రాశి సింగ్ ) పెళ్లి పీతల మీద నుండి వేరే అతనితో వెళ్లి పోతుంది. దానితో అతనికి పెళ్లిళ్లు కాన్సల్ అయ్యే కొద్దీ అందరికి ప్రేమ్ కుమార్ గురించి తెలిసి ఎవ్వరు పిల్లను ఇవ్వరు. ప్రస్తుతం నేత్ర (వెడ్డింగ్ ప్లానర్ ) ప్రేమ్ కుమార్ బిజినెస్ కు అడ్డం వస్తుంది. తరువాత వీళ్ళ గొడవ ఎలా వుంది? నేత్ర భర్త నేత్ర ను వేదిలేస్తాడా అనేది సినిమా లో చుడండి.

ఎనాలసిస్
:

పెళ్లి పీటల మీద నుంచి పారి పోయే వాళ్లకు ఎలాంటి పరిస్థితులు వస్తాయో చూపించే సినిమా కథ

ఆర్టిస్ట్
ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగున్నాయి

టెక్నికల్
గా :

బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్
పాయింట్స్ :

ప్రేమ్ కుమార్ పేళ్ళుల్లు కాన్సుల్ అయ్యే కామెడీ బాగుంది, సుందర లింగం కామెడీ

మైనస్
పాయింట్స్ :

సెకండ్ హాఫ్ సాగదీత

నటీనటులు:

సంతోష్ సోబన్, రాశి సింగ్, కృష్ణ చైతన్య, రుచిత సాదినేని, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య

సాంకేతికవర్గం :

సినిమా పేరు: ప్రేమ్ కుమార్
బ్యానర్: శరంగ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ : 18-08-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకుడు: అభిషేక్ మహర్షి
సంగీతం: ఎస్ అనంత్ శ్రీకర్
సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగం
ఎడిటర్: గ్యారీ BH
నిర్మాత: శివ ప్రసాద్ పన్నీరు
రన్‌టైమ్: 152 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్