ముద్ర మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

న్యూ ఇయర్ విశెస్ తో ముద్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

రణధీర్, నరేష్ మేడి, నవనీత్, స్మృతి పాండే, గుణవంతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ముద్ర. ఈ సినిమాను కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్ పీ, ఆల్తాఫ్ మూవీస్ బ్యానర్స్ పై నయ్యర్ అల్తాఫ్ ఖాన్, కార్తికేయ. వి నిర్మిస్తున్నారు. కార్తికేయ.వి దర్శకత్వం వహిస్తున్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా ముద్ర సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ముద్ర టీమ్ ద్వారా ప్రేక్షకులకు న్యూ ఇయర్ విశెస్ తెలియజేశారు. ముద్ర సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సరికొత్త కథా కథనాలతో ముద్ర సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

నటీనటులు :

రణధీర్, నరేష్ మేడి, నవనీత్, స్మృతి పాండే, గుణవంతి, కేటీ మల్లిఖార్జున్, రాఘవ మందలపు, సాయి మందలపు, ప్రతాప్ చల్లా తదితరులు

టెక్నికల్ టీమ్ :

సినిమాటోగ్రఫీ : సీహెచ్ రవికుమార్
బ్యానర్స్  :కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్ పీ, ఆల్తాఫ్ మూవీస్
ప్రొడ్యూసర్స్ : నయ్యర్ అల్తాఫ్ ఖాన్, కార్తికేయ. వి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కార్తికేయ.వి