లియో మూవీ రివ్యూ

Published On: October 20, 2023   |   Posted By:

లియో మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

పార్టీ అలియాస్ పార్తీబన్ (విజయ్ ) హిమాచల్ ప్రదేశ్ లో 20 ఏళ్లుగా ఒక కేఫ్ నడుపుకుంటూ ఉన్న తెలుగు వాడు. అతని భార్య సత్య (త్రిష ), ఇంకా వీళ్లకు ఒక బాబు ఓకే పాప. హాయిగా ఉంటున్న వీళ్ళ జీవితం లో ఒక క్రిమినల్ ముఠా వల్ల ఇబ్బందులు వస్తాయి. క్రిమినల్ ముఠా వాళ్ళు రాత్రి కేఫ్ లోకి వచ్చి బెదిరిస్తుంటే వాళ్ళని పార్టీ చంపేస్తాడు. ఈ కేసు న్యాయస్థానం ఆత్మ రక్షణ కోసమే అని కొట్టేస్తుంది. తరువాత న్యూస్ పేపర్ లో ఫోటో పార్టీ చూసి ఆంథోనీ దాస్ (సంజయ్ దత్త్ ) హిమాచల్ ప్రదేశ్ కు పార్టీ ని చంపడానికి వస్తాడు. దానికి కారణం 20 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయినా తన తమ్ముడు లియో పార్టీ లా ఉండటమేనా ? మరి లియో ఎవరు ? 20 ఏళ్ల క్రితం ఏమి జరిగింది ? లియో కు ఆంథోనీ దాస్ కు ఎందుకు గొడవ అనేది సినిమా లో చూసి తెలుసుకోండి.

ఎనాలసిస్ :

రివెంజ్ డ్రామా మూవీ కథ ఇది

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగున్నాయి

టెక్నికల్ గా :


బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

కథ, కథనం, పాటలు, ఫైట్స్ అన్ని బాగున్నాయి

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ స్లో గా రన్ అవుతుంది

నటీనటులు:

తలపతి విజయ్, సంజయ్ దత్, త్రిష, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : లియో
బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియో
విడుదల తేదీ : 19-10-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
కథ – దర్శకుడు : లోకేష్ కనగరాజ్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
నిర్మాత: లలిత్ కుమార్
రన్‌టైమ్: 164 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్