ఎలెవన్ మూవీ టీజర్ రివ్యూ

ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ టీజర్ చూస్తుంటే ఒక క్రైమ్ విషయం లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పదకొండు మంది మీద పదకొండు సార్లు చేసే ఇన్వెస్టిగేషన్ అని అర్ధం అవుతుంది అందుకని ఎలెవన్ అని టైటిల్ పెట్టారు.

Q & A సెషన్ లో నాకు అర్ధం అయింది ఏంటంటే …. హీరో డైరెక్టర్ గారు ఇచ్చిన సమానదానాలను బట్టి హీరో డబల్ రోల్ ప్లే చేస్తున్నాడు. అసలు విలన్ నవీన్ చంద్ర అని అర్ధం అవుతుంది.

స్క్రీన్ పైన విలన్ గా శశాంక్ కనిపిస్తాడు అదే సినిమా కి మెయిన్ ట్విస్ట్.