Showing 301–312 of 1714 articles
The Paradise Movie Trailer
Movie title: The Paradise. Banner: SLV Cinemas. Release date: 24.09.2026. Censor rating: "A". Cast: Nani, Mohan Babu, Kayadu Lohar, Raghav Juyal, Sonali Kulkarni, Sampoornesh Babu. Directed By: Srikanth Odela. Music: Anirudh Ravichander
George Krish Movie First Booster Tomorrow
Today, the makers announced that beautiful actress Manasa Varanasi, who tasted super hit with her last movie Couple Friendly, joining the project as the leading lady opposite Sharwa. As the title poster alone indicated love story is going to be one of the biggest attractions of the movie,
Kalki 2898 AD Bag 2 National Awards
Winning the National Award for Best Popular Film Providing Wholesome Entertainment for Kalki 2898 AD is an immensely proud moment
Thella Kaagitham Movie Official Trailer
Movie title: Thella Kaagitham Banner: Arunachala Creations. Release date: 02.10.2026. Cast: Harsh Roshan, Nakshatra. Directed By: Ramesh Bandreddi. Music: Vijai Bulganin
Thella Kaagitham Movie Trailer Launched
మంగళవారం నాడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, కోన వెంకట్, హరీష్ శంకర్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
Raghava Lawrence as Karna
. కర్ణుడిగా రాఘవ లారెన్స్‌ను సరికొత్త అవతార్‌లో చూపించనున్నారు. దర్శకుడు రమేష్ వర్మ తన విజన్‌తో ఈ మహాగాథకు మరింత గ్రాండియర్ రూపాన్ని తీసుకొస్తున్నారు. భారీ యాక్షన్, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని అందించనుంది.
Anumana Pakshi Movie Makers Press Meet
రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న ‘అనుమాన పక్షి’ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
Miss Kalika Missing Movie Complete Post-Production Works
The movie will definitely earn good marks in terms of music as well. They have now completed all the post-production works and are making preparations to bring the film before audiences in October
Peddagattu Jathara Movie Launched
చిత్రం బృందం ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించింది. ముహూర్తపు సన్నివేశానికి హిట్ మెషీన్ అనిల్ రావిపూడి క్లాప్ కొట్టి సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. శివలెంక కృష్ణ ప్రసాద్ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందించారు. దేవి శ్రీ గురూజీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు
Aadarsha Kutumbam - AK47 Gets a New Release Date
Victory Venkatesh and Trivikram Srinivas’ much-awaited entertainer ‘Aadarsha Kutumbam - AK47’ will now release worldwide on 9th October, 2026.
Aadivaram Movie Officially Launched
The upcoming Telugu film “Aadivaram” was officially launched with a grand pooja ceremony at the Film Chamber in Hyderabad.
#Rapo 23 Movie Second Schedule Done
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న #RAPO23 చిత్రం గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రామ్ పోతినేని తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్న ఈ సినిమాతో తన ప్రత్యేకమైన విజన్‌ను తెరపై ఆవిష్కరించనున్నారు.
Page 26 of 143