Business of Tollywood

All News

Browse all Telugu movie news, Tollywood updates and industry announcements.

← Latest News

Showing 505–516 of 1153 articles

 Vadhala Movie Official Trailer
General

Vadhala Movie Official Trailer

Cast: Jagapathi Babu,Laya,Hruthika Srinivas,Avasarala Srinivas. Directed by: Akella V Krishna. Music: Karthik Kodakandla

📅 09 Jul 2026
Vadhala Movie Trailer Launched
General

Vadhala Movie Trailer Launched

వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఎమోషన్స్, మిస్టరీ, సస్పెన్స్‌ ఫ్యామిలీ థ్రిల్లర్ 'వదలా'తో సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించిన ఈ చిత్రం, ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్, మంచి ఆదరణ పొందిన టీజర్‌తో ఆసక్తిని పెంచింది.

📅 09 Jul 2026
Adhe  Neevu Adhe Nenu Movie Teaser Launched
General

Adhe Neevu Adhe Nenu Movie Teaser Launched

"అదే నీవు అదే నేను" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

📅 09 Jul 2026
Agadha Movie Release on 14th August
General

Agadha Movie Release on 14th August

Acclaimed filmmaker M.S. Raju, who created a remarkable legacy as a producer, has crafted his latest directorial venture, 'AGADHA', as a spectacular visual wonder. This prestigious mystic divine thriller is all set for a grand worldwide release on August 14, 2026.

📅 09 Jul 2026
Oka Court Case Movie Official Trailer
General

Oka Court Case Movie Official Trailer

Cast: Suryansh ,Tanisha Mishra, Thirty Years Prithvi, Satyakrishna, Dayanand, Mukhtar, Directed By: Ganesh Pudi. Music: Harsha Praveen

📅 09 Jul 2026
Vasudeva Sutham  Release Trailer
General

Vasudeva Sutham Release Trailer

Cast: Master Mahendran,Ambicavani,John Vijay,Rajeev Kanakala. Directed by: Vykunt Bonu. Music: Mani Sharma

📅 09 Jul 2026
Vasudeva Sutham Movie Release Trailer
General

Vasudeva Sutham Movie Release Trailer

Cast: Master Mahendran,Ambicavani,John Vijay,Rajeev Kanakala. Directed by: Vykunt Bonu. Music: Mani Sharma

📅 09 Jul 2026
Oka Court Case Movie Trailer Released
General

Oka Court Case Movie Trailer Released

టాలీవుడ్‌లో ప్రేమ, విరహం, మోసం, ప్రతీకారం అనే కాన్సెప్ట్‌లతో ఇప్పటికే వందల సినిమాలు వచ్చాయి. కానీ, ప్రేమలో మోసపోయిన ఒక సాధారణ యువకుడు.. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడం, తన లవర్ పైనే కేసు పెట్టడం అనే ఒక విభిన్నమైన, మునుపెన్నడూ చూడని కథాంశంతో వస్తున్న చిత్రమే ‘ఒక కోర్టు కేస్’.

📅 09 Jul 2026
Toxic Movie Tabaahi Song Released
General

Toxic Movie Tabaahi Song Released

The makers of Toxic: A Fairy Tale for Grown-Ups have finally unveiled the much-anticipated official music video for Tabaahi, the film's first song, which became an instant fan favourite following its audio release. Along with the film's official music partner, Zee Music Company, the visual spectacle now brings audiences the immersive experience they have been eagerly awaiting, offering the first glimpse into one of Indian cinema's most anticipated films.

📅 09 Jul 2026
Lenin Movie Release Press Meet
General

Lenin Movie Release Press Meet

ఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం నాడు రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు.

📅 09 Jul 2026
Mister Middle Class Movie Release on 17th July
General

Mister Middle Class Movie Release on 17th July

తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో శ్రీకాంత్ వేంకటేశ్వర స్వామీ గెటప్ లో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.

📅 09 Jul 2026
Kottha Cinema Movie Video  Song
General

Kottha Cinema Movie Video Song

Banner: Azhar Cine Arena. Cast: Suresh,Rakesh. Directed By: Azhar. Music: Charan Arjun

📅 09 Jul 2026

Page 43 of 97