Showing 481–492 of 1153 articles
Ori Nayano Movie Title Lunched
Produced by Sai Abhishek under the banner Veeranjaneya Productions, the film is written and directed by Gondi Maniteja. The film carries the intriguing tagline: "Every Life Will Have an Ori..Nayano! Moment."
Srinivasa Mangapuram Movie Trailer Launched
ringing together legacy, fresh talent, and experienced performers, Srinivasa Mangapuram is shaping up to be one of the most anticipated Telugu films on the horizon. The film serves as the grand launchpad for Jaya Krishna Ghattamaneni, grandson of legendary superstar Krishna and nephew of Mahesh Babu
Chora Sikhamanulu Movie Launched
చోర శికామణులు’ చిత్ర ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలకు త్రినాథరావు నక్కిన, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, త్రినాథరావు నక్కిన స్క్రిప్ట్ అందించగా.. తొలి సన్నివేశానికి త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు.
Idupu Kayitham Movie Release in December
ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా "ఇడుపు కాయితం". ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది.
Srinivasa Mangapuram Movie Official Trailer
Cast: Jaya Krishna Ghattamaneni, Rasha Thadani, Mohan Babu. Directed By: Ajay Bhupathi. Music: G V Prakash Kumar
Queen Movie Ramya Kriishna in a Powerful Role
Veteran actress Ramya Krishna has come on board for a pivotal role in the upcoming women-centric Telugu film “Queen,” directed by talented young filmmaker Rathan Rishi.
Happy Journey Movie Song Released
Breaking away from the familiar commercial format, Happy Journey brings a refreshing perspective to Telugu cinema by placing women and their emotions at the heart of its story.
Heroine Rash Tadaani Media Meet
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.
Producer Maheshwar Reddy Mooli Press Meet
యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు.
Venkatramaiah Gari Taluka Song Released
కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలను హృద్యంగా ఆవిష్కరిస్తూ రూపొందుతున్న వెంకట్రామయ్య గారి తాలుకా ఈ చిత్రం ఈనెల 17 న ప్రేక్షకుల ముందుకి రానుంది.
MRP - Neekentha Naakentha Movie Pre Release Event Held
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రచార కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన వినోదాత్మక చిత్రంగా 'MRP - నీకెంత నాకెంత' ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం తెలిపింది.
Sivaji at Blockbuster success celebrations of Lenin
Recalling his long-standing association with the Akkineni family, Sivaji shared that he bought his first piece of land with the very first remuneration he received from Nagarjuna Garu and said he would remain forever grateful to the family.
Page 41 of 97